Categories: FeaturedMovie News

Naga Shourya : హీరో నాగశౌర్య మేనత్త ఒకప్పటి సీనియర్ నటి అని తెలుసా… కానీ వారికి మాటల్లేవట..!

Naga Shourya: టాలీవుడ్ లో హీరో లు అందరు చాలామటుకు ఎవరో ఒక హీరో, హీరోయిన్, నాటినటులతో రిలేషన్ ఉన్నావారే అయ్యివుంటారు. విశేషం ఏంటంటే 60% మంది ఇండస్ట్రీ లో వున్న వారు ఇలా ఎవరితో ఒకరితో రెలషన్ తో కనెక్ట్ అయ్యి వుంటారు. చాలా మటుకు తెలుగు సినిమా టాప్ హీరోలు అంతే నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఇంకా ఘట్టమనేని ఇలా వీళ్లకు సంబందించిన వారసులే హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ కుటుంబాలకు సంబందించిన రెండవ తరం ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. అంతే కాదు ఈ కుటుంబాలకు సంబందించిన మూడవ తరం కూడా తెర మీదకు రావడానికి సిద్ధంగా వున్నారు.

ఇలా టాలీవుడ్ లో మనకు తెలిసిన రిలేషన్ లే కాకుండా ఇంకా చాలా మంది చిన్న చిన్న నటి నటులతో బంధుత్వాలు కలిగివుంటారు.ఇలానే యంగ్ హీరో అయినా నాగశౌర్య ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో బంధుత్వం కలిగివునా సంగతి చాలా మందికి తెలియదు.బంధుత్వం అంతే దూరపు చుట్టం కాదు సొంత మేనత్త అవ్వడం విశేషం.

హీరో నాగశౌర్య మేనత్త ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎవరంటే….

ప్రస్తుతం వున్న యంగ్ హీరోలలో నాగశౌర్య తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కృష్ణ వ్రీందా విహారి తో మనముందుకు రాబోతున్నాడు.వెంకీ కుడుముల దర్శకత్వం లో సొంత బ్యానర్ ఐనా ఐరా క్రియేషన్స్ లో శౌర్య త‌ల్లి ఉషా మూల్పూరి నిర్మించిన ఛలో సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకున్నాడు. నాగశౌర్యా వాళ్ళ మేనత్త కూడా సిని ఇండస్ట్రీ చెందిన వారు అని అతి కొద్దిమందికే తెలుసు.ఆమె ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతాశ్రీ. లతాశ్రీ వాళ్ళ సొంత అన్న కొడుకు నాగశౌర్య అంట.ఐతే రెండుకుటుంబాల మధ్య మాటలు లేకపోవడం వలన ఈ విషయం కొద్దిమందికే తెలుసు.

రెండు కుటుంబాల మధ్య మాటలు లేవని లతాశ్రీ నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆ కుటుంబం గురించి మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టం కనపరచ్చలేదు.ఐతే సొంత అన్న కొడుకు అవ్వడం తో నాగశౌర్యా అంతే తనకు ఇష్టం అనే చెప్పింది.త‌న అమ్మ ఉన్న‌ప్పుడు ఆమెతో క‌లిసి నాగశౌర్య నటించిన సినిమాలలో ఊహలు గుసగుసలాడే సినిమా చూశానని చెప్పింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago