Categories: FeaturedMovie News

Omkar : రెండో పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ ఓంకార్… వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత…!

Omkar : తెలుగులో యాంకర్స్ అందరూ ఒక వైపు అయితే ఓంకార్ మాత్రం ఒకవైపు. రియాలిటీ షోలకు ఓంకార్ కేర్ ఆఫ్ అడ్రెస్. ఛానెల్ ఏదైనా ఓంకార్ రియాలిటీ షో ఉందంటే వివాదాలు, ఎంటర్టైన్మెంట్ అన్ని కలిసి ఆ షోని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఇక ఓంకార్ మొదట జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా మొదలై ఆ తరువాత ఆట డాన్స్ షో, మాయ ద్వీపం, సిక్స్త్ సెన్స్ వంటి షోలతో బాగా పాపులర్ అయ్యాడు. ఇక జీనియస్, రాజు గారి గది, రాజు గారి గది 2 వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

రెండో పెళ్లి చేసుకోబోతున్న ఓంకార్..?

ఇక త్వరలోనే ఆహా ఒరిజినల్స్ లో ‘డాన్సింగ్ ఐకాన్’ అనే డాన్స్ షో తో రాబోతున్నాడు. ఇప్పటికే ప్రచారం కార్యక్రమాలు మొదలు పెట్టిన ఓంకార్ ఈ షోలో పెద్ద సినిమా బ్యానర్ వేలం లో కాంటెస్టెంట్స్ ను కొనుగోలు చేసే కాన్సెప్ట్ తో షో మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసాడు. ఇదంతా పక్కన పెడితే ఓంకార్ గురించి ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అదే ఓంకార్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని. త్వరలో ఓంకార్ ఒక బ్యూటీని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే ఓంకార్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago