Ott Movies: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు పెద్ద ఎత్తున ఓటీటీలలో ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి మరి ఈ వారం కూడా ఓటీటీలలో ప్రసారం కాబోతున్నటువంటి సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవి అనే విషయానికి వస్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియో:
*నటుడు నాగచైతన్య పార్వతి తిరువత్తు నటించినటువంటి మొట్టమొదటి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
*షేహర్ లక్ హాక్: ప్రియాంన్షు, శృతి మేనన్ నటించిన ఈ సినిమా నవంబర్ 30 నుంచి అందుబాటులోకి వచ్చింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
*హీరో సిద్ధార్థ్ సొంత నిర్మాణ సంస్థలు తెరకెక్కిన చిత్రం చిన్నా ఈ సినిమా ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
*ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ హారిసన్ ఫోర్డ్, వాలర్ బ్రిడ్జ్ నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
నెట్ ఫ్లిక్స్:
*మిషన్ రాణిగంజ్: అక్షయ్ కుమార్ పరిణితి చోప్రా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
జియో సినిమా:
*మధుర్ మిత్తల్ , మహిమా నంబియా నటించిన 800 సినిమా డిసెంబర్ ఒకటి నుంచి జియో సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సోనీ లివ్:
మార్టిన్ లూథర్ కింగ్: సంపూర్ణేష్ బాబు శరణ్య ప్రదీప్ నటీనటులుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రసారమవుతుంది.
ఆహా:
*రూల్స్ రంజన్: నటుడు కిరణ్ అబ్బవరం నేహా శెట్టి నటించిన రూల్స్ రంజాన్ సినిమా ఆహాలో నంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…