వీళ్లకు పిచ్చి అనాలో వెర్రి అనాలో అర్ధం కావడంలేదు.. అసలే కరోనా వైరస్ ధాటికి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెటర్లు ఒకరి తరువాత ఒకరు పట్టుబడుతున్నారు. మొన్న షోయబ్ అక్తర్, ఈరోజు షాహిద్ ఆఫ్రిది కరోనా ధాటి నుంచి పాకిస్తాన్ ను ఆదుకునేందుకు మరియు ఫైనాన్సియల్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు ఇండియా , పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభించాలని కోరాడు. అంతేకాదు మరోవైపు మోడీ ప్రభుత్వంపై కూడా ఘాటు విమర్శలు చేసాడు.
కేవలం మోడీ ప్రభుత్వం వల్లనే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు అంతంతమాత్రంగా తయారయ్యాయని ఆరోపించాడు. పాకిస్తాన్ ఎప్పుడు సానుకూలంగా వ్యాహరిస్తుంటే మోడీ ప్రభుత్వం మాత్రం నెగెటివీటిని స్ప్రెడ్ చేస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. అయితే సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలను ఆపే వరకు ఇండియా , పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…