Parineeti Chopra: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే అలియా భట్, కియారా, అతియా శెట్టి వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా వరుసగా హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకోవడంతో తాజాగా మరొక నటి తణుకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి పరిణితి చోప్రా. ఈమె కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పరిణితి చోప్రా పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పెళ్లిళ్లు కనుక చూస్తుంటే తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ తన పెళ్లి గురించి ఓపెన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. త్వరలో మింగిల్ అవ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గతంలో తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని ఈమె తెలియజేశారు.
ప్రస్తుతం తాను పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని తన మనసులో ఉన్న కోరికను బయట పెడుతూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అంటూ ఈమె ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇలా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ ఈమె కామెంట్ చేయడంతో పరిణితి ధ్యాస కూడా పెళ్లి వైపు మళ్ళిందని, త్వరలోనే ఈమె కూడా పెళ్లి చేసుకోబోతుంది అంటూ పలువురు ఈ కామెంట్స్ స్పందిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…