Categories: FeaturedMovie News

Paruchuri Brothers : పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన గోపాల కృష్ణ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలపాటు కథలు డైలాగులతో పాటూ నటనాలోనూ మెప్పించారు పరుచూరి బ్రదర్స్.. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు. చిన్నవారు అయిన పరుచూరి గోపాలకృష్ణ గురించి కూడా మనందరికీ తెలిసిందే. పరుచూరి వెంకటేశ్వరరావు ఒకవైపు ఏ జి ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సినిమాలకు కథలు రాసేవారు. ఇక ఈ అన్నదమ్ములు ఇద్దరికీ పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేసింది నందమూరి తారక రామారావు.

కొద్దిరోజుల క్రితం పరుచూరి వెంకటేశ్వరరావు కు సంబంధిన ఫోటో ఒకటి వైరల్ అయింది. దీనితో అయన ఆరోగ్యంపై అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. “అన్నయ్య ఆరోగ్యంగానే ఉన్నారని.. ఇటీవల అయన ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి అందరూ ఫోన్స్ చేస్తున్నారని తెలిపారు. 2017లో తాము ఆస్ట్రేలియా వెళ్లి వచ్చిన తరువాత కాస్త స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డాక్టర్ల సలహా మేరకు ఆహార నియమాలు పాటిస్తున్నారు. దీనితో అయన 10 కేజీల వరకూ బరువు తగ్గారు. ఇప్పటికీ ఆయన మేధస్సు అలానే ఉంది. ఫోన్ చేసినప్పుడు ఏంతో చక్కగా మాట్లాడుతున్నారు.” అంటూ పరుచూరి గోపాలకృష్ణ స్పష్టం చేసారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago