Movie News

Paruchuri venkateswara Rao: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు.. వైరల్ అవుతున్న ఫోటో!

Paruchuri venkateswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితలుగా దర్శకులుగా, నటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పరుచూరి బ్రదర్స్ ఒకరు. ఇక పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైనటువంటి పరుచూరి వెంకటేశ్వర రావు ఈ మధ్యకాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

పరుచూరి గోపాలకృష్ణ తరచూ సినిమాల గురించి విశ్లేషణ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర కాగా వెంకటేశ్వరరావు మాత్రం వయసు పై పడటంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కడ మీడియా ముందుకు కూడ రాలేదు. అయితే తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు సందర్భంగా సీనియర్ సెలబ్రిటీలను ఆహ్వానించడంతో పలువురు సీనియర్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలోనే పరుచూరి వెంకటేశ్వరరావు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేయగా ఇతనిని చూసినటువంటి అభిమానులు అసలేంటి గుర్తుపట్టలేని విధంగా వెంకటేశ్వరరావు గారు మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన మరొకరి సహాయంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

Paruchuri venkateswara Rao: నడవలేని స్థితిలో పరుచూరి వెంకటేశ్వరరావు…

ఈ విధంగా పరుచూరి వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్ కమెడియన్ కోట శ్రీనివాసరావు సైతం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే కోటా శ్రీనివాస ఈ మధ్య పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కూడా ఇద్దరి సహాయంతో ఈ కార్యక్రమంలో కనిపించారు. మొత్తానికి ఈ సెలబ్రిటీలందరికీ వయసు పై పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారనే చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago