Movie News

Pastor Raja Hebel : మా నాన్నగారు బ్రహ్మీన్… నన్ను, మా అమ్మను ఇంట్లోకి రానివ్వలేదు.. : పాస్టర్ రాజా హీబెల్

Pastor Raja Hebel : ఎయిర్ లైన్స్ లో మంచి ఉద్యోగం వదిలి పెట్టి సినిమా మీద ఇంట్రస్ట్ తో కష్టపడి సినిమాల్లోకి వచ్చిన రాజా అబేల్ ఆనంద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు. సినిమా ఇండస్ట్రీంలో మొదట ఓ చిన్న దాన సినిమాలో సెకండ్ హీరోగా చేశాడు. ఆనంద్ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న ఆ తరువాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన హీరోగా టాలీవుడ్ లో స్థిరపడలేక పోయారు. ఇక సినిమాల్లో అపుడపుడు కనిపించిన ఈయన క్రిస్టియన్ గా మతం మార్చుకుని ఏకంగా పాస్టర్ గా మారారు. తాజాగా పాస్టర్ రాజా తన మతం మారడం వల్ల ఎదుర్కొన్న సంఘటనలను ఇంటర్వ్యూ లో తెలిపారు.

నా బ్రాహ్మిన్ నన్ను ఇంట్లోకి రానివ్వలేదు….

రాజా గారిది విశాఖపట్నం కాగా తండ్రి బ్రహ్మీన్ అమ్మ క్రిస్టియన్. చిన్నతనంలో బ్రాహ్మణ కుటుంబంలో మడి ఆచారం పేరుతో మా నాన్న గంటలు గంటలు నన్ను, మా అమ్మను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, అలాంటివి చాలా చూసాను అంటూ చెప్పారు. ఇక క్రిస్టియనిటీ లోకి మారాక హిందువులు చాలా మంది నన్ను వ్యతిరేకించారు. హిందువుగా ఉన్నపుడు నన్ను ఎవరు వేలెత్తి చూపలేదు. కానీ క్రిస్టియన్ అయ్యాక ఏం చేసిన తప్పు అన్నట్టు చూసారు.

చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాను హిందూ సోదరుల నుండి అంటూ ఆయన మత మార్పిడి అప్పటి పరిస్థితులను తెలిపారు. ఇక సినిమాల్లో ఉండి ఉంటే హాయిగా ఉండేవాడిని కానీ క్రిస్టియనిటి తీసుకున్నాక అంత హాయిగా పని చేసుకోనివ్వడం లేదు అని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక చర్చ్ లో పాస్టర్ గా ఉంటూ చాలా బాగుంది లైఫ్ అంటూ చెప్పారు. అక్కడికి వచ్చేవారు నన్ను ఎంతో ప్రోత్సహిస్తారు అంటూ చెప్పారు. పాస్టర్ గా అనేక స్పీచ్ లు ఇవ్వడానికి ట్రైనింగ్ వంటివి ఏమి ఉండవని యేసు ప్రభు గురించి బాగా తెలుసుకుని ప్రజలకు చెప్పడమే అంటూ చెప్పారు రాజా అబేల్ .

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago