General News

“మల్లెపూలు పెట్టుకునేది బజారు మహిళలే!” పాస్టర్ శాలెం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్!

చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలెం రాజు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ప్రార్థనా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో హిందూ, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి.

Pastor Salem Raju’s controversial comments on women.. video goes viral!

ఒక మల్లెపూల వ్యాపారి చర్చ్‌ ముందు దుకాణం పెట్టాడట. కానీ అక్కడ మహిళలు మల్లెపూలు కొనడం తగ్గిపోయిందని గమనించిన పాస్టర్, అతనికి “ఇక్కడ ఎవ్వరూ బజారు మహిళలు కావు.. పరిశుద్ధ ఆత్మ గలవాళ్లు మాత్రమే ఉన్నారు” అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన హిందూ మహిళలను తక్కువ చేసి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. హిందూ సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి, ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ‘సంతోషి సేవా పరిషత్’ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

పాస్టర్ షాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య కాగా, వడ్డెర కులానికి చెందిన ఆయన పూర్వంలో కూలీపనులు చేసేవారని సమాచారం. ఇప్పుడు క్రైస్తవ ప్రచారం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడి చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

telugudesk

Recent Posts

చీకట్లో ఫోన్ వాడుతున్నారా? 90% యువతలో మయోపియా ప్రమాదం!

రాత్రివేళ గది లైట్లు ఆఫ్ చేసి మొబైల్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. మంచంలో పడుకుని మసక వెలుతురులో ఫోన్…

8 minutes ago

2 ఓవర్లు 29 పరుగులు.. అయినా టీమిండియాకు అతడే ముప్పు! సూపర్-8లో సౌతాఫ్రికా ప్లాన్ ఏంటి?

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాటర్ మెరిసినా, మొత్తం…

16 minutes ago

గవర్నమెంట్ టీచర్లకు అమెరికా చాన్స్.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ప్రారంభం!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం దక్కింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి…

26 minutes ago

హెల్తీ స్నాక్ అనుకుంటున్నారా? ఖర్జూరాలు అతిగా తింటే ఇవే సమస్యలు!

ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారాల్లో ఖర్జూరాలు ముందుంటాయి. ఉపవాసాల సమయంలోనైనా, అలసటగా అనిపించినప్పుడైనా చాలామంది వెంటనే ఖర్జూరాలనే తీసుకుంటారు. తక్షణ శక్తిని…

36 minutes ago

అనారోగ్యమా? ముందే AIని అడుగుతున్నారా? నిపుణుల హెచ్చరిక ఇదే!

డిజిటల్ యుగంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా గూగుల్‌లోనే వెతుకుతున్నారు. జ్వరమా, దగ్గు లేదా…

37 minutes ago

‘తొలి ప్రేమ’ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? సమ్రాట్ రెడ్డి చెప్పిన ఫ్యామిలీ సీక్రెట్స్!

తెలుగు సినీప్రియుల మనసుల్లో ఇప్పటికీ చెరిగిపోని ప్రేమకథల్లో ఒకటి తొలి ప్రేమ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక…

46 minutes ago