Categories: FeaturedMovie News

Pavan Kalyan : పవర్ స్టార్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా.. సినిమాల నుండి సంపాదించింది ఏం చేస్తాడంటే…!

Pavan Kalyan : సినిమాల్లో ఏ హీరోకైనా అభిమానులంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు కాదు భక్తులుంటారు. ఈ మాట కొంచెం ఎక్కువ అనిపించినా నిజం. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ తన సొంత ఇమేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. అయితే అభిమానులను సరే మరి పవర్ స్టార్ ఎంత అస్థి సంపాదించాడనేది చాలా మంది డౌట్.

కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్…

ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ హిట్లు ఫ్లాప్లతో సంబందం లేకుండా రెమ్యూనరేషన్ కోట్లలో తీసుకుంటారు. సినిమా హిటైనా ప్లాప్ అయినా మినిమం వసూళ్లు పవన్ కళ్యాణ్ సినిమాకు వస్తాయి అందుకే పవన్ కి అంత క్రేజ్. ఇక జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు జనసేన కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారని టాక్. రాజకీయాల్లోకి వచ్చిన రోజున తన ఆస్తుల విలువ 180 కోట్లని పవన్ స్వయంగా చెప్పారు. ఇక ఈమధ్యనే పవన్ కళ్యాణ్ ఖరీదైన వాహనాలను కూడా పార్టీ కోసం కొన్నారు.

ఇక హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన ఫామ్ హౌస్లో కూడా చాలా మార్పులు చేశారట పవన్. ఇక తాను నటించిన సినిమా వల నష్టపోయిన వారికి తన రెమ్యూనరేషన్లో సగం వెనక్కి ఇచ్చేయడం పవన్ కి అలవాటు. ఇక పోతే అందరితో పోలిస్తే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎక్కువే అయినా పెద్దగా ఆస్తులేమీ చేయలేదనేది బాగా వినిపించే టాక్. ఇక ఒకవేళ సినిమాలపైన మాత్రమే పవన్ దృష్టి పెట్టుంటే ఇంకా కోట్లు సంపాదించేవాడని ఇండస్ట్రీ లో వినిపించే మాట.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago