Featured

Pavan kalyan @ Instagram : ఇంస్టాగ్రామ్ ఖాతా తెరవగానే లక్షల్లో ఫాలోయర్స్… పవర్ స్టార్ పేరిట పెరిగిన ఫేక్ అకౌంట్స్…!

Pavan kalyan @ Instagram : సోషల్ మీడియా ఇపుడిది సామాన్య జనంకే కాదు పేరుమోసిన సెలబ్రిటీలకు అవసరమైన మాధ్యమం. తమకు నచ్చినవారితో నిరంతరం టచ్ లో ఉండటానికి మనకున్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించడానికి సామాజిక మాధ్యమాలు ఉంపయోగపడుతాయి. అయితే నేటి సెలబ్రిటీలకు తమ అభినులకు మరింత చేరువవడానికి ఇది మంచి సాధనంగా మారిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ మందికి వ్యాపింపజేయాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ కంటే గొప్ప మాధ్యమం లేదు. అందుకు నేడు సినిమా తరాల నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ఫేసుబుక్, ట్విట్టర్ అంటూ అన్నింటా ఖాతాలను పెట్టుకుని ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. అదీ కాక ఇక్కడ ఎంత ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉంటే అంత డబ్బు కూడా వస్తుంది. ఇది మరో ప్లస్ పాయింట్. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ఇన్స్టగ్రామ్ అకౌంట్ ను ఓపన్ చేసారు.

నిమిషాల్లో లక్షల్లో ఫాలోయర్స్… అలాగే ఫేక్ అకౌంట్స్…

జులై 4వ తేదీన ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే ఆయన అడుగుపెట్టారో లేదో జనసైనికులు, ఆయన అభిమానులు ఆయనను ఫాలో అయ్యారు. దాదాపు మూడు లక్షల మంది ఫాలోయర్స్ గంటల వ్యవధిలోనే ఫాలో అయిపోయారు. అది పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ అంటూ జనసైనికులు కాలర్ ఎగరేస్తున్నారు.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. ఇది మరోసారి ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ద్వారా రుజువయింది. అయితే కొంతమంది ఈ అభిమానాన్ని కాష్ చేసుకోడానికి పవన్ కళ్యాణ్ పేరిట ఫేక్ అకౌంట్స్ పెట్టి ఫాలోయర్స్ ను సంపాదించుకుంటున్నారు. ఒరిజినల్ పవన్ అకౌంట్ కి బ్లూ టిక్ కూడా ఇచ్చారు ఇన్స్టగ్రామ్ వాళ్ళు. అయితే ఈ ఫేక్ అకౌంట్స్ కూడా లక్షల్లో ఫాలోయర్స్ ఉండటం ఆశ్చర్యకరం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago