Featured

Pavithra Lokesh : హోమ్లీ ఇమేజ్ ను డామేజ్ చేసుకున్న పవిత్ర లోకేష్… ఇక అవకాశాలు వచ్చేనా…!

Pavithra Lokesh : గత కొన్నిరోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్న హాట్ కపుల్ నరేష్, పవిత్ర లోకేష్ జంట. ఇక వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది పక్కన పెడితే వీళ్ళ రిలేషన్ మీద జరిగిన రచ్చ వల్ల వాళ్లకు జరిగిన డామేజే ఎక్కువైంది. ఒక పక్క నరేష్ మూడో భార్య రమ్య మరో వైపు పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర మీడియా ముందుకు వచ్చి పవిత్ర క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేశారు. ఇక మీడియాలో కూడా ప్రతి రోజూ నరేష్ పవిత్ర లోకేష్ ల ముచ్చటే.

హోమ్లీ ఇమేజ్ పోయినట్టే.. ఇక అవకాశాలు కష్టమే…

ఇక మనం తెలుగులో ఒక పాత సమెత లాగా ‘ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ’ అన్న చందంగా తయారైంది పవిత్ర లోకేష్ పరిస్థితి. పవిత్ర లోకేష్ కర్ణాటక కు చెందిన స్టార్ యాక్టర్ మైసూర్ లోకేష్ కూతురు. తండ్రి ద్వారా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పవిత్ర అంతగా రానించలేక పోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఇక మొదటి పెళ్లి విఫలమయ్యాక రెండో సారి సుచేంద్ర ప్రసాద్ తో రిలేషన్ లో ఉన్న పవిత్రకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో తల్లి పాత్రలతో బాగా బిజీ ఆర్టిస్ట్ అయిన పవిత్ర లోకేష్ కు మంచి డీసెంట్ హోమ్లీ ఇమేజ్ ఉంది. తన వ్యక్తిగత విషయాలు పెద్దగా ఎవరికీ తెలియక పోవడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ఆమెపై మంచి అభిప్రాయం ఉంది.

కానీ గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, నరేష్ తో ఒకే హోటల్ గదిలో నరేష్ భార్యకు దొరికిపోవడం, స్ట్రింగ్ ఆపరేషన్ లో సహజీవనం చేస్తున్నాము అంటూ చెప్పడంతో ఆమె ఇమేజ్ డామేజ్ అయింది. పెళ్ళైన ఒక వ్యక్తితో ఇంకా విడాకులు తీసుకోకముందే ఒక రిలేషన్ లో ఉండడం ఏమిటి అంటూ అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇక ఈ విషయాలన్ని నరేష్ కెరీర్ మీద ఎంత ప్రభావం చూపుతాయో తెలియదు కానీ, పవిత్ర లోకేష్ కవర్ కు మాత్రం దెబ్బపడ్డట్టే అనిపిస్తోంది. తన ఇమేజ్ ను తానే డామేజ్ చేసుకుంది. అదికాక మీడియా కూడా నరేష్ పవిత్ర లోకేష్ ల బంధాన్ని హైలైట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయడంతో ఆమెకు ఇక సినిమా అవకాశాలు రావడం కష్టమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago