Pavithra Lokesh: నా భర్త చాలా మంచివాడు.. మొదటి భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవిత్ర లోకేష్!
Pavithra Lokesh: పవిత్ర లోకేష్ పరిచయం అవసరం లేని పేరు గత కొద్ది రోజులుగా ఈమె పేరు మీడియా వార్తల్లోనూ, సోషల్ మీడియా వార్తలలోనూ మారుమోగిపోతుంది.ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినప్పటికీ అనంతరం హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన నరేష్ తో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇండస్ట్రీలో నరేష్ అండదండలతోనే ఈమెకు అవకాశాలు కూడా వస్తున్నాయని వీరిద్దరి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ వ్యవహారం కారణంగా వీరిద్దరూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇకపోతే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలో మరోసారి వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించడం విశేషం.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే గతంలో ఈమె ఓ కన్నడ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు ఎవరైనా అవకాశాలు కల్పిస్తే చాలా భయం వేసేదని అవకాశాలు ఇచ్చి వాళ్లు తన నుంచి ఏం కోరుకుంటున్నారోననే ఆందోళన తనలో ఎక్కువగా ఉండేదని ఈమె వెల్లడించారు. ఇలా అవకాశం పేరుతో ఓ హీరో తనని బాగా వాడుకొని వదిలేసారని ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈమె బయట పెట్టలేదు. ప్రస్తుతం ఈమె గతంలో చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…