Pavitra Lokesh: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉండడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ గత కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు.
తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని సినిమా ప్రమోషన్ లో భాగమేనని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ పెళ్లి వీడియోపై పవిత్ర మొదటి భర్త సుచెంద్ర ప్రసాద్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రకు డబ్బు వ్యామోహం ఎక్కువ నన్ను పెళ్లి చేసుకొని నాతో ఇద్దరు పిల్లలను కనీ నా దగ్గర డబ్బు లేకపోవడంతో నన్ను పిల్లలను వదిలేసి వెళ్లిపోయి నరేష్ ను తగులుకుంది. విజయనిర్మల గారు సంపాదించినటువంటి 1500 కోట్ల ఆస్తి నొక్కేయడానికే పవిత్ర నరేష్ తో రిలేషన్ లో ఉన్నారని తెలిపారు.
పవిత్రకు బంధం, బంధాలు కన్నా డబ్బే ఎక్కువని తనకు డబ్బు వ్యామోహం ఉందని సుచేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా పవిత్ర గురించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై పవిత్ర స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…