Pawan Kalyan: వైసీపీ గుండాలకు భయపడొద్దు… తిరగబడండి ప్రజలకు పవన్ సలహాలు?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన అనకాపల్లి నియోజక వర్గం పెందుర్తిలో పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం గంజాయి హబ్ గా మారిందని తెలిపారు.
గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో ఏకంగా 23 లక్షల మంది గంజాయికి అలవాటు పడ్డారని పవన్ తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన ప్రజలందరూ ఒకటే ఆవేదన చెందుతున్నారు.

ఎక్కడికి వెళ్లినా వైకాపా నాయకులు మా ఆస్తులను దోచేశారని చెబుతున్నారు. ఇలాంటి వైకాపా గుండాలకు ఎవరు భయపడుద్దని ప్రజలందరూ ఎదురు తిరగండి అంటూ ఈయన సలహాలు ఇచ్చారు. అన్యాయాన్ని ఎదిరించండి. ప్రజల కోసం రోడ్లపైకి వచ్చాను ఎన్నో అవమానాలు తిట్లు దెబ్బలు తిన్నాను. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదాం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం.

జగన్ ను గద్దె దించుదాం…
ప్రజల బంగారు భవిష్యత్తుకు భాటలు వేద్దాం అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం త్రిమూర్తుల్లా ముందుకు వెళ్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఎన్నికలు మరో 10 రోజులలో జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago