Pawan Kalyan: ఓటు వేసే ప్రింట్ అవుట్ అడిగిన పవన్… ప్యాకేజీ అడగడానిక అంటూ ట్రోల్స్!

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు ఓటు మాత్రం మంగళగిరిలో ఉండడంతో మంగళగిరికి వెళ్లి గాజు గ్లాసుకి కాకుండా సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలా మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురి అవుతున్నాయి. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రింట్ అవుట్ ఇవ్వరా అంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఇలా అడగడంతో అధికారులు ప్రింట్ అవుట్ రాదు అంటూ సమాధానం చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. కనీసం ఎప్పుడైనా ఓటు వేసిన మొహమా అది అంటూ కొందరు కామెంట్లు చేయగా ప్రింట్ అవుట్ రాదనే విషయం తెలియకుండా ఒక పార్టీకి అధ్యక్షుడు ఎలా అయ్యావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్యాకేజీ కోసమా..
ఇక ఈ వీడియో పై సజ్జల భార్గవ్ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రింట్ అవుట్ అడగడంతో ప్రింట్ అవుట్ చూపించి చంద్రబాబు నాయుడుని మరింత ప్యాకేజీ ఎక్కువగా అడుగుదామనుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago