పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూతురు ఆద్య గురించి… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కొన్ని నెలల క్రితం రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరించిన డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య స్క్రీన్ పై కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే.
ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ ఆద్య గురించి అకీరానందన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ల గురించి ఏ విషయం బయటకు వచ్చినా తెగ వైరల్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం అకీరా కర్రసాముకు సంబంధించి వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. తెగ వైరల్ గా మారింది.
తండ్రికి తగ్గ తనయుడి అని.. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తాడని.. అభిమానులు జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ కూతురు ఆద్యకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశారు. ఆమె ప్రతిభను అభిమానులతో పంచుకోవడానికి ఈ వీడియోను పోస్టు చేశారు. అందులో ఆమె గిటార్ వాయిస్తూ పాట పాడారు. ఆ వీడియో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఆమె టాలెంట్ కు మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు.. నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. ఇలా ఆమెకు సంబంధించి ప్రతిభను గుర్తించి.. దానిని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశ్యంతో రేణు దేశాయ్ ఆ వీడియోను పోస్టు చేశారు. ఇక అకిరా నందన్ కు మ్యూజిక్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. అతడు ఇటీవల ఉత్తేజ్ కూతరు పాటతో కలిసి సందడి చేసిన వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…