Movie News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు..?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో పూనకాలు మొదలవుతాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టి మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేము. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రానేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇలా ఒకవైపు సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు ప్రజలకు సేవ చేయాలనే భావంతో రాజకీయాలలో కూడా అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి ఇప్పటికి 27 సంవత్సరాలు పూర్తీ అయింది.
27 ఏళ్ల తన సినీ జీవితంలో పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో తన 27 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి తెలుసు. పవన్ ఏ పని చేసినా ఒక దీక్ష లాగా చేసేవాడు. అదే దీక్షతో ఇన్నేళ్లుగా హీరోగా కూడా రాణించి కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్నాడు.

Pawan Kalyan: ఏ పని చేసిన దీక్ష లాగా చేసేవారు…

ఇలా ఇండస్ట్రీలో 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కి నా శుభాకాంక్షలు. అదే విధంగా ప్రజలకి సేవ చేయాలనే తపనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా” అని రాఘవేంద్ర రావు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago