Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోను పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ గత కొత్త కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయనకు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు.ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈయన సినిమాలో ఛాన్స్ వస్తే చాలు చిన్న పాత్రలలో నటించడానికి కూడా హీరోయిన్స్ వెనకాడటం లేదు. అంతలా హీరోయిన్స్ పవన్ కళ్యాణం ఇష్టపడుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి కూడా ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరోయిన్ గురించి మాట్లాడుతూ తనకు ఇష్టమైనటువంటి హీరోయిన్ మహానటి సావిత్రి అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఆమె సినిమాలన్నా నటన అన్న తనకు ఎంతో ఇష్టమని పవన్ తెలిపారు. ఇక నటనపరంగా కన్నా తన వ్యక్తిత్వం వల్ల సావిత్రి గారు అంటే తనకు చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…