Pawan Kalyan: కూటమి గెలిస్తే పదవిపై కన్నేసిన పవన్.. మనసులో కోరిక బయట పెట్టాడా?

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఎప్పుడు లేని విధంగా దేశంలోనే ఏపీ పోలింగ్ శాతం లో మొదటి స్థానంలో నిలిచింది. ఇలా పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇకపోతే కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పదవి ఏంటి అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకు ఇరిగేషన్ శాఖ కావాలి అంటూ డిమాండ్ చేశారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ ఎందుకు కావాలనుకుంటున్నారు ఏంటి అనే విషయాలు గురించి సరైన సమాచారం లేకపోయినా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేగా గెలవాలి…
ఇలా కాలువలు సాగునీటి అంశాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో బహుశా ఆయనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ఆసక్తి ఉందేమో అందుకే ఇదే తీసుకుంటారంటూ పలువురు భావిస్తున్నారు అయితే ఈ విషయం గురించి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు అయితే మరికొందరు పవన్ కళ్యాణ్ ఇలాంటి కోరికలు కోరడానికంటే ముందు పిఠాపురంలో తాను గెలవాలని కోరుకోవడం మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago