Featured

Ananya Nagalla: పెదాలకు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. అసలు విషయం కనిపెట్టిన నెటిజన్!

Ananya Nagalla: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగమ్మాయిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అనన్య సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

Ananya Nagalla: పెదాలకు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. అసలు విషయం కనిపెట్టిన నెటిజన్!

సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ఇలా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే అనన్య తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడగా ఈమె పెదాలు ముందు కంటే కాస్త భిన్నంగా ఉండడాన్ని ఓ అపర మేధావి నెటిజన్ గుర్తుపట్టారు. ఇంకేముంది ఈ విషయం సోషల్ మీడియాలో కోడై కూస్తుంది.

Ananya Nagalla: పెదాలకు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. అసలు విషయం కనిపెట్టిన నెటిజన్!

ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నిజంగానే ఈమె సర్జరీ చేయించుకుందా అంటూ ఆరా తీస్తున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ఈ విధమైనటువంటి సర్జరీలు చేయించుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఏకంగా రెండు మూడు సర్జరీలు చేయించుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి..

ఈ క్రమంలోనే అనన్య నాగళ్ల సైతం సర్జరీ చేయించుకున్నారనే వార్తలు పుంజుకున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈమె సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ఈమె పూర్తిస్థాయి హీరోయిన్ గా మరొక సినిమాలో కూడా నటిస్తున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

1 minute ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

8 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

18 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

54 minutes ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago