Featured

RGV: నీకన్నా పవన్ కళ్యాన్ బెటర్.. ! ఏంటి చిరంజీవికి గారు అలా అడుక్కుంటున్నారు..?

RGV: ఇటీవల ఏపీ ప్రభుత్వానికి.. సినిమా పరిశ్రమకు మధ్య పెద్ద వార్ నడిచిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్లను తగ్గించిన ప్రభుత్వం.. సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలను నిశ్చయించింది. కానీ ఇది సినీ నిర్మాతలకు నష్టం వాటిల్లే చర్యగా మారింది. దీంతో సినిమా టికెట్స్ పెంచాలని సినీ పెద్దలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

RGV: నీకన్నా పవన్ కళ్యాన్ బెటర్.. ! ఏంటి చిరంజీవికి గారు అలా అడుక్కుంటున్నారు..?

దీనిలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ మంత్రి నానీతో భేటీ అయిన విషయం తెలిసిందే. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక తాజాగా మెగస్టార్ చిరంజీవితో పాటు.. మరికొంతమంది సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయి.. ఈ సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది.

RGV: నీకన్నా పవన్ కళ్యాన్ బెటర్.. ! ఏంటి చిరంజీవికి గారు అలా అడుక్కుంటున్నారు..?

ప్రభుత్వానికి , ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రయోజనం ఉండే విధంగా చర్యలు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాబోయే రెండు మూడు వారాల్లో తుది ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఈ డిస్కషన్స్ పై ఆర్జీవీ స్పందించాడు. గురువారం సీఎంతో భేటీ అయిన చిరంజీవి, సినీ పెద్దలకు సంబంధించి వీడియో ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.


ఆర్జీవీ వాటిని కొద్ది సేపటి తర్వాత..

దీనిలో మెగస్టార్ ను టార్గెట్ చేస్తూ.. ఆర్జీవీ విమర్శలు గుప్పించాడు. నేను ఒక మెగా ఫ్యాన్ అని.. చిరంజీవి అడుక్కునే విధానం చూసి చాలా బాధపడ్డాను అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా.. పవన్ కళ్యాణ్ ఇలా బెగ్గింగ్ చేస్తూ ఎప్పుడు తనకు కనిపించలేదు అని.. చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ పాపులర్ అని ట్వీట్ మోత మోగించాడు. అందుకే చిరంజీవి కంటే కూడా.. పవన్ కళ్యాన్ కు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని అన్నారు. ఇలా మెగస్టార్ పై సెటైరికల్ ట్వీట్లు చేసిన ఆర్జీవీ వాటిని కొద్ది సేపటి తర్వాత రిమూవ్ చేశాడు. ఆర్జీవీ ఓ ట్వీట్ పెట్టి.. రిమూవ్ చేయడం అంటే.. దాదాపు అతడి కెరీర్లో చాలా తక్కువ. ఇలా ట్వీట్ పెట్టడం.. రిమూవ్ చయడంపై సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago