Featured

Pawan Kalyan: నేతాజీ అస్తికలు ఎర్రకోటకు తీసుకురావాలి… పవన్ కళ్యాణ్ డిమాండ్ !

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలోనూ మరో వైపు సినిమాలలోని ఎంతో బ్యాలెన్స్ గా శ్రమిస్తున్నారు. ఇక మార్చి 24 వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నేతాజీ గ్రంథ సమీక్ష కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Pawan Kalyan: రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్తికలు ఎర్రకోటకు తీసుకురావాలి… డిమాండ్ చేస్తున్న పవన్ కళ్యాణ్!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్వాతంత్ర సమరయోధుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే నేతాజీ అస్థికలను ఇండియాకు తీసుకొచ్చి ఎర్రకోటలో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Pawan Kalyan: రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్తికలు ఎర్రకోటకు తీసుకురావాలి… డిమాండ్ చేస్తున్న పవన్ కళ్యాణ్!

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు భారత దేశంలో ఎంతోమంది పాలకులు మారుతున్న ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా నేతాజీ అస్తికలను ఇండియాకు తీసుకురాలేక పోతున్నారు. అసలు ఒక స్వాతంత్ర సమరయోధుడుకి సంబంధించిన అస్తికలను ఎందుకు ఇండియాకు తీసుకురాలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

నిన్నగాక మొన్న వచ్చిన ఎంతో మంది నాయకుల శిలాఫలకాలు విగ్రహాలు ఇండియాలో ఉన్నప్పుడు దేశం కోసం స్వాతంత్ర సమర పోరాటంలో ఎంతో కృషి చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను ఇండియాకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.రింకోజ్‌ టు రెడ్‌ ఫోర్ట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఆవిష్కరించి నేతాజీ సేవలను ఈ దేశం గుర్తించలేదని తెలియజేశారు.

ప్రజలు తలుచుకుంటే సాధ్యమవుతుంది….

రెంకోజీ ఆలయంలోని విజిటర్స్‌ పుస్తకంలో ఎప్పటికైనా ఏదో ఒక రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను ఇండియాకు తీసుకువస్తామని అప్పటి ప్రధానమంత్రి వాజ్ పాయ్ అందులో రాసినట్టు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. నేతాజీ చనిపోయి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకు డీఎన్ఏ టెస్ట్ చేసి ఎందుకు అస్తికలను ఇండియాకు తీసుకురాలేక పోతున్నారు అంటూ ప్రశ్నించారు . ప్రజలు తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

3 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

3 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

3 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

3 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago