Categories: FeaturedMovie News

Pawan Kalyan: ఆధ్యా కోసం పవన్ ఆ భాషనే నేర్చుకున్నారా.. కూతురంటే అంత ఇష్టమా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఈయన ఈసారి ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పవన్ కళ్యాణ్ సంచలనగా మారారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు.

ఇలా పవన్ కళ్యాణ్ గెలవడంతో ఆయనకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ రేణు చేసే దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే. ఇక అకీరా ఇటీవల కాలంలో తన తండ్రి వెంట తిరుగుతూ ఉన్నారు. ఇక ఆధ్య మాత్రం ప్రస్తుతం తన ఉన్నారు.

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన కూతురి కోసం ఒక భాష నేర్చుకున్నారు అంటూ ఒక విషయం వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ తన కొడుకుతో తెలుగులో కూడా మాట్లాడతారట కానీ రేణు దేశాయ్ మాత్రం ఇంట్లో తన కూతురితో ఎక్కువగా మరాఠీ భాషలోనే మాట్లాడుతారట.

మరాఠీ భాష..
తన కూతురితో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మాట్లాడాలి అంటే మరాఠీలోనే మాట్లాడాలి అందుకోసమే ఈయన ఏకంగా 30 రోజులలో మరాఠీ భాష నేర్చుకొని తన కూతురితో మాట్లాడుతున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు తన కూతురు అంటే అంత ఇష్టమా తన కోసమే ఏకంగా కష్టమైన మరాఠీ భాషని నేర్చుకున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago