Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో తరచూ ఆయన పెళ్లిళ్ల గురించి పలువురు విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా తన మూడో భార్య అన్నా లేజినోవా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. మెగా ఫ్యామిలీ లో ఏ కార్యక్రమం జరిగినా ఈమె రాకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు సృష్టించారు.
ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి అన్నా దూరంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ ఒక్క ఫోటోతో తిప్పి కొట్టారు. ఈయన తన భార్యతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
అంతేకాకుండా తన వారాహి యాత్ర మొదటి దశ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో కలిసి పూజలు కూడా నిర్వహించారని తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ప్రస్తుతం పవన్ కి సంబంధించిన ఈ ఫోటో వైరల్ గా మారడంతో యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇది ఎడిటింగ్ ఫోటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…