Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రభాస్ కు క్షమాపణలు చెప్పాలి.. డిమాండ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్?
Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక స్టార్ హీరోల అభిమానులు వారి అభిమాన హీరోల గురించి గొప్పలు చెప్తూ వేరే హీరోలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అభిమాన హీరోల గురించి కొన్ని సందర్భాలలో గొడవలు జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక హీరో అభిమానులు మరొక హీరో సినిమాల గురించి సోషియల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా ఫ్యాన్స్ మధ్య తరచూ తగాదాలు జరుగుతుంటాయి. ఇలా ఒక హీరో గురించి వేరొక హీరో అభిమానులు సోషియల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. ఇదివరకు మెగా అభిమానులు అల్లు అర్జున్ గురించి తప్పుగా కామెంట్స్ చేశారని బన్నీ అభిమానులు చాలా రచ్చ చేశారు.
అల్లు అర్జున్ కి మెగా అభిమానులు క్షమాపణలు చెప్పాలంటూ అల్లు అర్జున్ అభిమానులు హ్యాష్ టాగ్స్ ట్రెండ్ చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అభిమానులు వివిధ రకాల హ్యష్ టాగ్స్ ట్రెండ్ చేశారు.ఇటీవల ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అసలు పవన్ కల్యాణ్ ప్రభాస్ ఫ్యాన్ కి క్షమాపణ చెప్పడానికి గల కారణం ఏమిటి అని కొందరు నెటిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…