Surekha Vani: ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ సురేఖ వాణిని భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్…!
Surekha Vani: ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
తన కూతురూ సుప్రితతో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ ఫోటోలకు హాట్ ఫోజులిస్తు రచ్చ చేస్తోంది. సినిమాలలో ఎంతో పద్ధతిగా చీర కట్టులో కనిపించే సురేఖ వాణి బయట మాత్రం పొట్టి బట్టలు వేసుకొని కూతురికి పోటీగా అందాలు ఆరబోస్తూ ఉంటుంది. కూతురితో కలిసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే రచ్చకు ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది.
నాలుగు పదుల వయసు దాటినా కూడా అందాల ఆరబోతతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. దీంతో తరచూ సురేఖ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా సురేఖవాణి సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో సురేఖ వాణి ఉయ్యాల ఊగుతూ.. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలోని తెలుసా తెలుసా అనే పాట పాడుతూ ఉంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన ఒక నెటిజన్ ఆంటీ ఈ వయసులో మీకు ఈ పాట అవసరమా అంటూ కామెంట్ చేయగా.. మీ కూతురు పెళ్లయ్యే దాకా ఆగండి లేకపోతే ఆమెకు బదులు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం సూపర్ నైస్ అంటూ చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సురేఖ వాణి సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ ని తన అందాలతో అలరిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…