Categories: FeaturedMovie News

Anchor Vishnu Priya: హీరోయిన్ కాకుండా చనిపోతా అనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ!

Anchor Vishnu Priya: విష్ణు ప్రియ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైన విష్ణుప్రియ అనంతరం పలు ఇతర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా కొన్ని రోజులపాటు బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు.

Anchor Vishnu Priya: హీరోయిన్ కాకుండా చనిపోతా అనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ!

ఈ క్రమంలోనే అవకాశాలకోసం సోషల్ మీడియా వేదికగా విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్ ఇస్తూ అందాలను ఆరబోస్తూ పెద్దఎత్తున రచ్చ చేశారు. నిత్యం ఏదో ఒక డాన్స్ వీడియో ద్వారా అభిమానులను సందడి చేస్తూ రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో పెద్దఎత్తున రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక సినిమా అవకాశాన్ని అందుకున్నారు.

Anchor Vishnu Priya: హీరోయిన్ కాకుండా చనిపోతా అనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ!

ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు సమర్పణలో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో విష్ణుప్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది ఇకపోతే తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

అందరి దృష్టిని ఆకర్షించిన విష్ణుప్రియ..

ఈ మీడియా సమావేశంలో భాగంగా విష్ణుప్రియ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను జీవితంలో హీరోయిన్ కాకుండానే చని పోతానేమోనని భావించాను. అయితే రాఘవేంద్ర రావు గారి వల్ల నా కోరిక నెరవేరిందని ఈ సందర్భంగా విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago