Categories: FeaturedMovie News

Jabardasth Apparao: ఫుల్లుగా వాడుకుని అవసరం తీరాక వదిలేసారు.. జబర్దస్త్ షో పై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అప్పారావు…!

Jabardasth Apparao: ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్ తో పాటు ఎన్నో రకాల టీవీ షోలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డాన్స్ షో లు, కామెడీ షో లతో అన్ని చానల్స్ ప్రేక్షకులను అలరించడానికి పోటీపడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Jabardasth Apparao: జబర్దస్త్ షో పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అప్పారావు…!

ఈ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పటంలో సందేహం లేదు. కానీ గత కొంత కాలంగా ఈ షో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి.ఈ షో ద్వార ఫేమస్ అయిన వాళ్ళే వివిధ కారణాల వల్ల ఇప్పుడు ఈ షో నుండి బయటకి వెళ్లిపోతున్నారు. ఈ షో రేటింగ్స్ పడిపోవటానికి రోజా వెళ్ళిపోవటం ఒక కారణం అయితే, జబర్థస్త్ లో టాప్ కమెడియన్లు గా ఉన్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను , అదిరే అభి వంటి వారూ కూడా ఈ షో నుండి వెళ్ళిపోవటం మరొక కారణం.

Jabardasth Apparao: జబర్దస్త్ షో పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అప్పారావు…!

ఈ షో నుండి బయటకి వెళ్ళిన వారు ఈ షో నిర్వాహకులు మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ షోలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన అప్పారావు కూడా ఇటీవల జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పారావు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జబర్దస్త్ యాజమాన్యం వారు తనని మోసం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.

టీమ్ లీడర్ గా ఛాన్స్ ఇవ్వమన్నారు..

ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో ఉన్న నేను కరోనా కారణంగా కొంత కాలం గ్యాప్ వచ్చింది. తర్వాత వెళ్లి జబర్దస్త్ యాజమాన్యం వారిని అడగగా మీ వయసు ఎక్కువ కాబట్టి కొంత కాలం ఇంట్లో ఉండండి,తర్వాత మేమే పిలుస్తాం అని చెప్పారు. కానీ ఎన్నిరోజులు గడిచిన కూడా వారి నుండి పిలుపు రాలేదు. కానీ మళ్ళీ తానే వెళ్ళి అడిగితే ఈ సారి టీమ్ లీడర్ గా చాన్స్ లేదని వేరే టీమ్ లో కంటెస్టెంట్ గా చేయాలని చెప్పారు. కానీ నాకు నచ్చక ఆ షో నుంచి బయటకు వచ్చాను. ఇలా బయటకు వచ్చిన తర్వాత తాను మరింత పేరు సంపాదించుకున్నానని ఈ సందర్భంగా అప్పారావు జబర్దస్త్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago