Movie News

Pawan Kalyan: త్రివిక్రమ్ తో ఆ గొడవ ఇప్పటికీ తేలలేదు… పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో త్రివిక్రమ్ ప్రమేయం చాలా ఉంటుంది.ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలోనే కాకుండా ఈయన రాజకీయాలలోకి వచ్చిన సమయంలో కూడా ఆయన తనకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు.ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే వీరి మధ్య ఒక విషయంలో ఇప్పటికీ గొడవ జరుగుతూనే ఉందని తాజాగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ టాక్ షోలో తెలియజేశారు.

తాజాగా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ త్రివిక్రమ్ తో తన స్నేహం గురించి ప్రశ్నించారు. త్రివిక్రమ్ తో తాను ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చిందని పవన్ తెలిపారు.ఇక త్రివిక్రమ్ మొదటిసారి నాకు అతడు సినిమా కథ చెబుతున్నప్పుడు అది కథ అని నాకు తెలియదు కానీ ఆరోజు మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ చోటు చేసుకుందని అది ఇప్పటికీ కొనసాగుతూ ఉందని తెలిపారు.

Pawan Kalyan: త్రివిక్రమ్ నా గురువు….

అతడు సినిమా కథ చెప్పే సమయంలో నేను నిద్రపోయానని త్రివిక్రమ్ చెప్పారు. అయితే తాను మెలుకువలోనే ఉన్నానని నేను చెప్పాను కానీ ఈ విషయం గురించి ఇప్పటికి మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుందని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో తనకు ఉన్నటువంటి ఈ చిన్న గొడవ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.కాలక్రమమైన త్రివిక్రమ్ నేను ఇద్దరు తరచూ కలవడం సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, అలాగే పురాణాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. త్రివిక్రమ్ ఎప్పటికి నాకు ఒక గురువే అంటూ ఈ సందర్భంగా పవన్ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago