Pawan kalyan : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈయన మొత్తానికి స్టార్ హోదాలో చేరుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడుగా కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే.
తొలిసారిగా పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి సినిమాలలో నటించి స్టార్ హోదాకు చేరుకున్నాడు. ఇక ఖుషి సినిమా మాత్రం మంచి సక్సెస్ అందించింది. అంతకుముందే ఈయన మొదటి వివాహం చేసుకోగా ఆమెకు విడాకులు ఇచ్చాడు.
ఆ తర్వాత హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సమయంలో మరో హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కారణాలవల్ల ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. ఇక రష్యాకు చెందిన అన్నా లెజినోవాని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ బాగా హాట్ టాపిక్ గా మారాడు.
రాజకీయపరంగా ఈయన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో అవతలి పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మూడు పెళ్లిల టాపిక్ తీస్తూ మరింత విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడో భార్యకు సంబంధించిన ఆస్తి గురించి టాలీవుడ్ లో బాగా చర్చ నడుస్తుంది. ఆమె ఒకప్పుడు మోడల్. అయితే ఆమెకు రష్యాలో కొంత ఆస్తి ఉన్నట్లు తెలిసింది. సింగపూర్లో ఆమె పేరుపై హోటల్స్ కూడా ఉన్నాయట. మొత్తానికి ఈమె ఆస్తి రూ.1800 కోట్ల వరకు ఉందని టాక్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.
తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…