పార్లమెంట్ లో ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అత్యున్నత సభలో ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాదిరిగా దాడులకు పాల్పడిన సభ్యుల వేతనాలను జప్తు చేయాలని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో మహిళా ఎంపీలపై దాడి పట్ల కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా అబద్ధాలు మాట్లాడడం బాధ కలిగించిందన్నారు కేంద్ర మంత్రి. ప్రతిపక్షాలు ప్రధానంగా సమస్యను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గడువు కంటే ముందుగానే ముగిసాయి. పెగాసస్ స్పైవేర్ తో పాటు వ్యవసాయ చట్టాల రద్దు పట్ల ఉభయసభల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…