ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ స్టవ్ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉజ్వల 2.0 పథకాన్ని వీడియో ద్వారా ఉత్తర్ప్రదేశ్లో వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
. ఈ సంధర్భంగా యోగి మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్‌లో, ఉజ్జ్వాలా పథకం మొదటి దశలో కనీసం 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. కోవిడ్ సమయంలో, ప్రధాని మోదీ లబ్ధిదారులందరికీ ఆరు నెలల పాటు ఉచిత సిలిండర్లను అందించామని పేర్కొన్నారు. 2016 లో ప్రారంభించిన ఉజ్వల 1.0 సమయంలో, దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళలకు LPG కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోగి స్పష్టం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…