Categories: FeaturedMovie News

Political Analyst Appasani Rajesh : పవన్ కళ్యాణ్ అమాయకత్వం వల్లే జగన్ బ్యాచ్ రెచ్చిపోతున్నారు : పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని

Political Analyst Appasani Rajesh : ఏపి రాజకీయాల్లో టీడీపీ ప్రధాన పక్షం అయినా వైసీపీ టార్గెట్ మాత్రం పవన్ కళ్యాణ్ అయన పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ మంత్రులు చోట మోటా లీడర్లందరు విమర్శలను చేస్తుండగా ఇక మెగా ఫ్యామిలీ నుండి సినిమా వచ్చిన అది రాజకీయం అవుతోంది. ఇక ఏపి రాజకీయాల గురించి వైసీపీ జనసేన పార్టీ మీద చేస్తున్న దాడి గురించి పవన్ ఎదుర్కొంటున్న తీరు గురించి రాజకీయా విశ్లేషకుడు అప్పసాని రాజేష్ మాట్లాడారు.

పవన్ అమాయకత్వమే విమర్శలకు కారణం….

సీఎం జగన్ నుండి వైసీపీ చిన్నచిన్న నేతల వరకు అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్. పవన్ వారహి యాత్ర ద్వారా జగన్ ఆయన ప్రభుత్వం మీద విమర్శలను చేయడం జీర్ణించుకోలేని వైసీపీ బ్యాచ్ ఆయన మీద హద్ధులు దాటి విమర్శలను చేస్తున్నారు. జగన్ ప్రతిపక్షం లో ఉన్నపుడు చంద్రబాబు మీద ఎలాంటి వాఖ్యలు చేసిన పర్వాలేదు.

కానీ ఆయన అధికారం లోకి వచ్చాక ప్రతిపక్షాలు ఆయన మీద విమర్శలను చేయడం కానీ ప్రశ్నించడం చేసే హక్కు వారికి లేదు అనేలాగ జగన్ తీరు ఉందని అప్పసాని రాజేష్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శించే జగన్ అంతకు మించి వేరే విషయాలలో మీద ఆయనను విమర్శించలేడు. ఆయన విమర్శించిన వాటికి స్పందిస్తూ పవన్ తప్పు చేస్తున్నారు అంటూ రాజేష్ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago