ఈరోజు తెలంగాణలో పాలిసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ఇక ఈ పరీక్ష రాయడం కోసం ఒక లక్ష 2 వేల 496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపధ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 10 గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతిస్తారు. ఇక 11 గంటల దాటినా తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాల్ లోనికి అనుమతించే ప్రశక్తి లేదని స్పష్టం చేసారు అధికారులు.
ఇక ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలలో వచ్చే ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ జరుగుతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…