Movie News

Pooja Hedge: ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ అవుతుంది.. మొదటిసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన పూజ హెగ్డే!

Pooja Hedge: పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలపరంగా కాస్త స్పీడ్ తగ్గించారనే చెప్పాలి.ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడిపిన పూజా హెగ్డే ఎక్కువ ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గాయి.

ఇక ఈమె నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త స్లో అయిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తాను కమిట్ అయిన పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉంది.ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూజా హెగ్డే మొదటిసారి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తాము ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ కాస్టింగ్ కౌచ్ పైనోరు విప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పూజా హెగ్డే కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో ఇప్పటికి
కాస్టింగ్ కౌచ్ఉందని ఈమె తెలియజేశారు ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్స్ కావాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు.

Pooja Hedge: కఠినంగా శిక్షించాలి…


ఇలా తమ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి ఇండస్ట్రీలోకి వచ్చిన వారిని అవకాశంగా భావించి కొందరు దుర్మార్గులు వారి పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని అలా వేధింపులకు గురి చేసే వారిని కాల్చిపడేయాలని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఈ సందర్భంగా పూజ హెగ్డే కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే తాను మాత్రం ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలను ఎదుర్కోలేదని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago