Movie News

Pooja Hedge: ఘనంగా పూజా హెగ్డే సోదరుడి వివాహం..ఎమోషనల్ నోట్ షేర్ చేసిన బట్టబొమ్మ ..?

Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల సౌత్ లో వరుసగా ప్లాప్ లు అందుకున్న పూజా ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తన వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకునేది.

తాజాగా పూజా హెగ్డే సోదరుడు వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇంస్టాగ్రామ్ నోట్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో పూజా హెగ్డే చాలా అందంగా ఎప్పుడూ లేనంత ఆనందంగా కనిపిస్తూ పెళ్లిలో హైలైట్ గా నిలిచింది. పూజా హెగ్డే సోదరుడు రిషబ్‌ హెగ్డే వివాహ వేడుక ఇటీవల చాలా ఘనంగా జరిగింది. శివానీశెట్టి అనే అమ్మాయిని రిషబ్‌ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.

ఈ పెళ్లికి సంబంధించి అన్నీ తానై చూసుకుంది పూజా. సోదరుడి వివాహ వేడుక సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. సోదరుడి వివాహ వేడుక సందర్భంగా పూజ ఎమోషనల్ అవుతూ..” నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుక మొదలైన సందర్భం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నా. ఈ వేడుకలో నా ఆనందానికి ఆనందభాష్పాలు వచ్చాయి.

Pooja Hedge: సోదరుడి వివాహం సంతోషంలో పూజా హెగ్డే..

అన్నా మీరు మీ జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అ నియంత్రితంగా ప్రేమిస్తారని, నిండు హృదయాన్ని అందిస్తారని, శాంతి, అవగాహనతో ముందుకు సాగుతారని ఆశిస్తున్నా” అంటూ ఎమోషనల్‌ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో బంగారు వర్ణం పట్టు చీరలో పూజా హెగ్డే కుందనపు బొమ్మలా అందరిని ఆకట్టుకుంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

11 minutes ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

1 hour ago

పాలకూరలో దాగిన మాజిక్ విటమిన్స్.. ఇలా తింటే అంటే అసలు ఫలితం వస్తుంది!

పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…

1 hour ago

చిరంజీవి ‘ఖైదీ’ను హిందీలో నిర్మించిన కృష్ణ.. ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…

1 hour ago

అంతర్జాతీయ ఈవెంట్‌లో ఇది ఎదురయ్యింది”.. యాంకర్ స్రవంతి షేర్ చేసిన షాకింగ్ స్టోరీ

యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…

2 hours ago

“వీక్‌నెస్‌ను స్ట్రెంగ్త్‌గా మార్చిన దూబే.. ఇప్పుడు ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పవర్ హిట్టర్!”

 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…

2 hours ago