బొద్దు బొద్దు అందాలతో మనల్ని అలరించిన పూనమ్ బజ్వా గుర్తుంది కదా.. చేతిలో సినిమాలు లేకపోయినా ప్రేక్షకులను తన అందాలతో సోషల్ మీడియా లో ఇంకా అలరిస్తూనే ఉంది. సైజ్ జీరో హవా నడుస్తున్న ఈ రోజుల్లో పూనమ్ బజ్వా తన బొద్దు బొద్దు అందాలతో నెటిజన్లకు అందాల విందు చేస్తుంది. సరిగ్గా ఏది ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఆమె రూపాన్ని రోజు ఎలా కాపాడుకుంటుందో కానీ ఆమెకు ఓ దండం అని ప్రేక్షకులు కామెంట్స్ పెడతారు.
మొదటి సినిమా అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూనమ్, ‘పరుగు’, ‘బాస్’ వంటి చిత్రాల్లో ప్రాధాన్యంలేని పాత్రలను ఎన్నుకున్నప్పుడే.. అందరూ ఆమె పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అప్పుడే ఇప్పుడు చూపించిన టాలెంట్ చూపించి ఉంటే.. బాక్సాఫీస్ వద్ద పూనమ్ పేరు మరోలా వినబడేది. స్టార్ హీరోయిన్‌గా స్టేటస్ స్థిరపడిపోయేది.అప్పుడేమో.. అంతా కప్పుకుని కూర్చుని.. ఇప్పుడేమో తన అమ్ములపొదిలో అందాలను విరజిమ్ముతుంది.
ఈ మధ్య కాలంలో.. పూనమ్ ఎక్స్‌పోజింగ్ చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇంకా నమ్మకపోతే.. ఆమె ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. ఎంతగా ఓపెన్ అయిందో తెలుస్తుంది. ఇదేదో.. ‘మొదటి సినిమా’ తర్వాతే చేసుంటే.. అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయినా.. సినిమాలను పక్కన పెట్టి.. బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి అంటూ బీచ్‌ల వెంట తిరుగున్న పూనమ్.. ఇలా టైట్ జీన్స్‌తో, టూ పీస్‌లతో కనిపించి పిచ్చెక్కించడమేమిటో అర్థంకాక రసిక ప్రేక్షకులు జుట్టుపీక్కుంటున్నారు. ‘తిక్క’ డైరెక్టరే నా ప్రియుడు అని పరిచయం చేసిన పూనమ్.. ఓవర్ డోస్‌తో నెటిజన్లకు కూడా ‘తిక్క’ రేపుతోంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…