టాలీవుడ్ ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ గురించి తెలియనివారు ఎవరు ఉండరు. ఆమె తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమాలు కంటే సెకండ్ హీరోయిన్ గా మరియు ప్రత్యేక పాత్రలలో నటించినవే ఎక్కువ. అయితే సినిమా విషయాల కంటే ఈ భామ గురించి వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంటుంది. ఆమె మీద వచ్చే వార్తలపై పూనమ్ స్పందించక పోవడంతో అభిమానులు కఫ్యూజ్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన “జల్సా” సినిమా గురించి ఇన్ డైరెక్టుగా కొన్ని రోజుల క్రితం అనేక కమెంట్స్ చేయడం జరిగింది.
దీనిపై పవన్ అభిమానులు పూనంని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అనేక సందర్భల్లో ఆమె చేసిన ట్వీట్ లను మరొక కోణంలో చూసి దుష్ప్రచారం చేయవద్దు అంటూ నెటిజన్లు వేడుకుంది. ఒక అమ్మాయిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ తన భాదను వ్యక్తం చేసింది. కానీ తాను చేసిన ట్వీట్ ల మీద మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. జల్సా సినిమా టైమ్ లో నా మీద చాలా రూమర్స్ వచ్చాయి. నాకు జల్సా సినిమాలో అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని అందువల్లే నేను అప్ సెట్ అయ్యి ట్వీట్ చేశాను అని తప్పుడు ప్రచారం చేశారు. అవన్నీ అసత్య ప్రచారం మాత్రమే. దానికి సంబందించి మొదటి సారి దాసరి పుట్టిన రోజు సందర్భంగా పూనమ్ కౌర్ డైరెక్ట్ గా స్పందించారు. నేను ఎవరి డైరెక్షన్ లో నటించాలి అని కలలు కనలేదు. ఒక్క దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలోనే నటించాలి అని కలల కనే దాన్ని అని క్లారిటీ ఇచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…