Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శ్రీమహాలక్ష్మి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి పూర్ణ.ఇలా వరుస సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే పూర్ణ మే నెలలో ఆసిఫ్ అలీ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నట్టు ఈమె వెల్లడించారు.
ఇలా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని ఈమె ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈమె పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారని ఎదురుచూస్తున్నటువంటి అభిమానులకు పూర్ణ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ షాకింగ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు అందరూ ఎంతో షాక్ అయ్యారు.
ఈ విధంగా పూర్ణ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని చెబుతూ అందరికి షాక్ ఇచ్చింది.మే నెలలో నిశ్చితార్థం జరుపుకున్న పూర్ణ జూన్ లోనే వివాహం చేసుకున్నారు. అయితే తన పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో దుబాయిలో ఘనంగా జరిగిందని వీసా సమస్య కారణంగా ఎవరిని తన పెళ్లికి ఆహ్వానించలేకపోయామని ఈమె తెలిపారు.
ఇకపోతే ఇప్పుడు కూడా తన పెళ్లి ప్రస్తావన బయటకు పెట్టడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం పూర్ణ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె ప్రెగ్నెంట్ కావడంతో తన పెళ్లి సీక్రెట్ బయట పెట్టారని తెలుస్తుంది. తన బేబీ బంప్ కనిపించడంతో అందరూ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈమె తన పెళ్లి సీక్రెట్ బయటపెట్టినట్టు తెలుస్తుంది.
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…