Featured

Sudigali Sudheer: కిస్ కావాలంటే బుగ్గ కొరకమని సుధీర్ కి ఆఫర్ చేసిన పూర్ణ…ఫీల్ అయిన రష్మీ!

Sudigali Sudheer: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంటున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారం రెండు రోజుల పాటు ప్రసారమవుతూ ఈ కార్యక్రమం ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Sudigali Sudheer: కిస్ కావాలంటే బుగ్గ కొరకమని సుధీర్ కి ఆఫర్ చేసిన పూర్ణ…ఫీల్ అయిన రష్మీ!

ఇక ఈ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించినరోజాకు మంత్రిపదవి రావడంతో ఇక జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ వేదిక పై రోజాకు ఘనంగా వీడ్కోలు తెలిపారు.ఈ వేదిక పై రోజా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పూర్ణ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ ప్రోమోలో భాగంగా పూర్ణ పైమాకి ముద్దు పెట్టడంతో ఇమ్మాన్యుయేల్ కూడా తనకి ముద్దు కావాలని అడుగుతాడు.

Sudigali Sudheer: కిస్ కావాలంటే బుగ్గ కొరకమని సుధీర్ కి ఆఫర్ చేసిన పూర్ణ…ఫీల్ అయిన రష్మీ!

ఇమ్మాన్యుయేల్ అడగడంతో పూర్ణ తనకు ముద్దు పెడతా అని చెప్పగా బుగ్గపై ముద్దు పెడుతుందని ఇమ్మాన్యుయేల్ ఎంతో ఆశగా అక్కడికి వెళ్తాడు అయితే పూర్ణ తన చేతిపై ముద్దు పెట్టి షాక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ సైతం తనకి ముద్దు కావాలని అడుగుతాడు. సుధీర్ ఇలా అడిగేసరికి పూర్ణ తనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.

అడ్డుపడిన రష్మి…

నువ్వు నా బుగ్గ పై కొరికితే నీకు ముద్దు పెడతా అని చెప్పడంతో సుధీర్ సరేనంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు.ఈ సమయంలో రష్మి కల్పించుకుని పూర్ణ గారు మీరు ముద్దు పెడితే నేను ఒప్పుకోను అంటూ అడ్డుపడుతుంది. అయితే ఈ ప్రోమోలో సుధీర్ కి పూర్ణ ముద్దు పెట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ప్రోమో పై స్పందిస్తూ పూర్ణ ఢీ లోనే కాకుండా ఇక్కడ కూడా బుగ్గ కొరడాలు మొదలుపెట్టింది నువ్వు మారవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago