ఇటీవల బంగ్లాదేశ్ నటి, మోడల్ పోరీ మోనీ (Pori Moni) ఇంట్లోనే విదేశీ మద్యం, మినీ బార్, డ్రగ్స్ ఉన్న కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇంట్లో సోదాలు జరుపుతున్న క్రమంలో మరో కోణం బయటకు వచ్చింది. అందులో మెరిసే సీడీ ఒకటి దొరికింది. దానిని సైబర్ క్రైం పోలీసులు ఓపెన్ చేసి చూసే సరికి షాక్ అయ్యారు. అందులో మొత్తం సెక్స్ రాకెట్ కు సంబంధించి విషయాలు బయటపడ్డాయి.
అధిక సంపన్నులు, వ్యాపారులు, డబ్బున్న వారిని పరిచయం చేసుకొని అందమైన అమ్మాయిలను వారికి సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుందనే వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎంతో మంది ప్రొఫెషనల్స్‌ని పోరీ మోనీ తనవైపు తిప్పుకుందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు సీఐడీ అదపపు డీఐజీ ఒమర్ ఫరూక్ అన్నారు. వారి పేర్లు తమ దగ్గర ఉన్నాయన్న ఆయన… ఇప్పుడే వాటిని బయటపెట్టలేమన్నారు. పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు ఆమెను పోలీసులు మూడు అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
విదేశీ మద్యం ఎక్కడిది.. డ్రగ్స్ ఎవరికి అమ్ముతున్నారు.. పోర్నోగ్రఫి రాకెట్ లో ఎవరెవరు ఉన్నారనే ప్రశ్నలను ఆమెపై కురిపిస్తున్నారు. అమ్మాయిల ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి వాటిని లైక్ కొట్టిన పెద్ద పెద్ద బడా బాబులను లైన్ లోకి రప్పించి ఇలా అమ్మాయిలను సప్లై చేస్తూ ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
పోరీ మోనీ ఆమె స్నేహితుడు అయిన నస్‌రుల్ ఇస్లామ్ రాజ్ ఇంటిపై కూడా దాడి చేశారు. రాజ్ ఇంట్లో కూడా అక్రమ వస్తువులు, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు RAB కమాండర్ అల్ మొయిన్ తెలిపారు. వీళ్లిద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ తెర వెనుక దందానే నడిపిస్తున్నట్లు తెలిసింది. వీళ్లు మరో 10 మందితో కలిసి… డీజే పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి రాకెట్లు బయటకు వస్తున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…