Movie News

Prabhakar: ఉప్పల్ స్టేడియంలో కొడుకుతో కలిసి సందడి చేసిన ప్రభాకర్… ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Prabhakar: ఈ మధ్యకాలంలో బుల్లితెర నటుడు ప్రభాకర్ ఆయన కుమారుడు చంద్రహాస్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఈయన పాపులర్ కావడానికి గల కారణం గత కొద్ది రోజుల క్రితం ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా అనౌన్స్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాకర్ మాట్లాడుతుండగా వెనక తన కుమారుడు చంద్రహాస్ నిలబడిన తీరు అతని వ్యవహార శైలి కారణంగా ఈయన పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యారు. చంద్రహాస్ ఒకచోట నిలబడకుండా జేబులో చేతులు పెట్టుకొని యాటిట్యూడ్ చూపించారు.ఈ క్రమంలోనే ఇతని వ్యవహార శైలి నచ్చని నేటిజన్స్ ఒక సినిమా కూడా విడుదల కాకుండానే ఇలాంటి ఆటిట్యూడ్ చూయించడం అవసరమా అంటూ పెద్ద ఎత్తున తనని యాటిట్యూడ్ స్టార్ట్ అంటూ ట్రోల్ చేశారు.

అప్పటినుంచి ఈయన పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రభాకర్ తన కొడుకు పద్ధతి ఇప్పుడు నచకపోయినా రేపు నచ్చితే ప్రజలే ప్రశంసలు కురిపిస్తారు.మంచి అయిన చెడు అయిన ప్రస్తుతం చంద్రహాస్ కి కావాల్సింది పబ్లిసిటీ అది వచ్చింది అంటూ ఈయన సమాధానం చెప్పారు.

Prabhakar: నువ్వేమైనా సూపర్ స్టార్ వా..

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ తో కలిసి ఉప్పల్ స్టేడియంలో సందడి చేశారు.ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా వీరిద్దరూ స్టేడియంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే చంద్రహాస్ జాతీయ జెండా పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది ఈ ఫోటోలపై స్పందిస్తూ నువ్వేమైనా సూపర్ స్టార్ అని ఫీల్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

2 days ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

2 days ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

2 days ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

2 days ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

2 days ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

2 days ago