Prabhas breaked traffic rules : ఈ మధ్య వరుసగా మన టాలీవుడ్ టాప్ హీరోలు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. గతంలో లో ఎన్టీఆర్, నాగచైతన్య, మంచు మనోజ్ ల కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో చలాన విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇపుడు ప్రభాస్ వంతు వచ్చింది. ఇక ప్రభాస్ పై ఏకంగా 3 చలానాలను విధించారు.
నెంబర్ ప్లేట్ కూడా సరిగా లేని ప్రభాస్ కార్….
నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫ్రేమ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1450 జరిమానా విధించారు. ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇక ప్రభాస్ తన లేటెస్ట్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. సలార్ , ఆది పురుష్, ఇక మారుతి సినిమా లతో బిజీగా ఉన్నారు.ఇక ఎలా వరుసగా టాప్ హీరోలు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం వల్ల వారిని అభిమానించే అభిమానులకు తప్పుడు సందేశాలు ఇవ్వడమే అవుతుంది. సెలబ్రిటీ స్థాయిలో ఉన్నపుడు ఇలాంటివి చూసుకోవడం మంచిదని నెటిజన్స్ భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…