Featured

Radhe Shyam Trailer: మా హీరో మళ్లీ హిట్ కొట్టాడు..అంటూ అభిమానుల సందడి..!

Radhe Shyam Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మచ్ అవైటెండ్ మూవీ రాధేశ్యామ్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. బాహుబలి, సాహోల తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మరోసారి రాధేశ్యామ్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.

Radhe Shyam Trailer: మా హీరో మళ్లీ హిట్ కొట్టాడు..అంటూ అభిమానుల సందడి..!

జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సాహో తరువాత చేస్తున్న సినిమాపై భారీగా అంచానాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని సినీ ఇండస్ట్రీల్లో భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనికి అనుగుణంగానే మూవీ టీం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీపై చర్చ జరుగుతోంది. 

Radhe Shyam Trailer: మా హీరో మళ్లీ హిట్ కొట్టాడు..అంటూ అభిమానుల సందడి..!

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈసినిమాలో ప్రభాస్ లవర్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. నవీన్ పోలిశెట్టి హోస్ట్ వ్యవహరించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.

ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..

దేశ నలుమూల నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ వచ్చారు. దాదాపు 40 వేల మంది ఈ ప్రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రాధేశ్యామ్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. మా హీరో మళ్లీ హిట్ కొట్టాడురా..అంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago