Movie News

Prabhas: ఆ హీరోయిన్ నటన అంటే చాలా ఇష్టం.. ఆమెతో అదే ప్రాబ్లం: ప్రభాస్

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా ఈయన ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా సలార్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి రాజాసాబ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ గతంలో తనకిష్టమైనటువంటి హీరోయిన్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సాయి పల్లవి నటన అంటే చాలా ఇష్టమని తెలిపారు. ప్రేమమ్ సినిమాలో ఈమె నటన చాలా అద్భుతంగా ఉందని నాకు సాయి పల్లవి నటన బాగా నచ్చుతుందని తెలిపారు.

ఇలా తన నటన బాగా నచ్చుతుంది కానీ తన హైట్ ప్రాబ్లం అంటూ ఈయన కామెంట్ చేశారు. ప్రభాస్ పక్కన సాయి పల్లవి చాలా పొట్టిగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయండి అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హైట్ ప్రాబ్లం…

సాయి పల్లవి ఎంతో అద్భుతమైన నటనను కనబరుస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇలా సాయి పల్లవి ప్రభాస్ కాంబినేషన్లో సినిమా కనుక వస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago