Featured

Pragathi : ప్రగతి ఆంటీ పరువు తీసిన ఆది… మనవళ్లకు టీకా వేయించాల్సిన వయసులో టాటూ ఏంటి అంటూ సటైర్లు..!

Pragathi : ఈటీవీ లో ప్రతిసారి పండగ ఈవెంట్లు చాలా గ్రాండ్ గా చేస్తారు. అన్ని ఛానెల్స్ తో పోలిస్తే ఈటీవీ ఈవెంట్లు బాగుంటాయనే పేరు తెచ్చుకుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా వినాయక చవితి పండగకి స్పెషల్ ఈవెంట్ చేసారు మల్లెమాల వారు. ఇక బుల్లితెర సెలబ్రిటీస్ తో పాటు వెండి తెర సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇక ఈవెంట్ లో కామెడీ స్కిట్లు, డాన్స్ లతో రచ్చ చేసారు. వెండితెర సెలబ్రిటీలు బాపినీడు, కృష్ణ భగవాన్, ఖుష్బు, జయసుధ, ప్రగతి, ఇంద్రజ వంటి వారు అలరించారు. ఇక ఈటీవీ జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వాళ్ళు కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకున్నారు.

కొడుకులను పెంచాల్సిన టైములో కండలను పెంచుతోంది…

ఇక ఆది పంచుల సంగతి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రగతి ఈ మధ్య సినిమాలతో కంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. ముఖ్యంగా తన ఫిట్ నెస్ కీ సంబందించిన వీడియోస్ తో బాగా పాపులర్. జిమ్ చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక వీటి మీద ఆది పంచులు వేసాడు. స్కిట్స్ లో భాగంగా ప్రగతి అత్తగారు చేయగా ఆది ఆమెను చూపిస్తూ మనవళ్ళకు టీకా వేయించాల్సిన వయసులో ఈవిడ టాటులు వేయించుకుంటోంది అంటూ పంచ్ వేసాడు.

ఇక అక్కడితో ఆగకుండా కొడుకులను పెంచాల్సిన వయసులో కండలను పెంచుతోంది అంటూ ఇంకో పంచ్ వేసాడు. ఇక ఖుష్భూ, జయసుధ, ఇంద్రజ సందడి చేసారు. ఇక ప్రగతి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ పాటకు డాన్స్ చేసి అధరగొట్టింది. ఇక ఇమ్మూ, వర్ష తో ఆది కారు కింద చేయి పెట్టించే స్టంట్లు, అలాగే లైట్ ను పగలగొట్టడం చేయించాడు. అక్కడ కొంచెం విషయం సీరియస్ అయినట్లుగా ప్రోమో లో ఎండ్ చేసారు.

Bhargavi

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

11 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

11 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

11 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

11 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

11 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

11 hours ago