Pragathi: ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నటి ప్రగతి. పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి ఎంతో ప్రేమ సొంతం చేసుకున్న ప్రగతి ఆంటీ ఈ మధ్యకాలంలో సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈమె వర్కౌట్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రగతి ఆంటీ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెరపై వెండితెరపై ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి ప్రగతి ఆంటీకి ఒక కూతురు ఉందనే విషయం చాలామందికి తెలియదు.
అయితే తాజాగా తన కూతురు పుట్టిన రోజు కావడంతో మొదటిసారి ఈమె తన కూతురి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ప్రగతి కూతురు పేరు గీత. ఇప్పటివరకు కూతురి గురించి ఎక్కడ ప్రస్తావించని ప్రగతి మొదటిసారి తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా,ప్రగతి ఆంటీకి ఇంత అందమైన కూతురు ఉందా అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా గీత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతోమంది ప్రగతి అభిమానులు మేడం ప్రగతి గారి కూతురు గీతా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రగతి కూతురు గీతను చూస్తుంటే అచ్చం ప్రగతి లాగే ఎంతో అందంగా ఉన్నారు.ఈమెను కూడా త్వరగా ఇండస్ట్రీకి పరిచయం చేయండి అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గీత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…