ప్రపంచం మొత్తాన్ని కరోరా మహమ్మారి వణికిస్తున్న సందర్భంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీ ఒక్కరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి భయపడిపోతున్నారు. Work From Home, Stay at Home అంటూ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే విలువైన సమయాన్ని సరదాగా గడిపేస్తున్నారు. సినీతారల సంగతైతే చెప్పనవసరమే లేదు. క్రొత్త వంటలు నేర్చుకోవడం.. ఇల్లు శుభ్రం చేయడం, జిమ్ & యోగ ప్రాక్టీస్ వంటి స్టిల్స్ తో హల్ చేస్తుంటే..
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా లాక్‌డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీతో కలిసి ఫామ్ మౌస్‌లో గడిపేస్తున్నారు. కొడుకుతో కలసి సూర్యస్తమయ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలని నెటిజన్స్‌తో పంచుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఫొటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాల్లో విలనిజాన్ని చూపించి భయపెట్టిన ప్రకాష్ రాజు ప్రస్తుతం హ్యాపీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఆయన పెట్టిన ఫొటోలే ఇందుకు నిదర్శమయ్యాయి. కొడుకుతో సన్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నానని, తన ప్రియమైన భార్య, కూతురు పిజ్జా తయారు చేశారని, తన ఫామ్ హౌస్‌లో ఈ లాక్‌డౌన్ సమయంలో ఎంతో విలువైన సమయాన్ని ఇలా ఫ్యామిలీతో గడిపేయడం సంతోషంగా వుందని, మీరు కూడా ఇంటి పట్టునే వుండండి.. క్షేమంగా వుండండి అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మరి ఇంట్లోనే వుంటారుగా..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…