Movie News

Premisthe Heroin: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే హీరోయిన్ సంధ్య… ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో తెలుసా?

Premisthe Heroin: డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ప్రేమిస్తే. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో 2005వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా రెండు భాషలలో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఎంతో బిజీ అయ్యారు.

ఇక ఈ సినిమాలో నటుడు భరత్ నటించగా హీరోయిన్ పాత్రలో రేవతి నటించారు. అయితే ఈ సినిమాలో ఈమె నటించిన సంధ్య పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఈ సినిమాలో నటించిన అనంతరం ఈమెకు తెలుగు తమిళ మలయాళ భాషలలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలు పాత్రలో నటించారు.

ఇలా తన కెరియర్ కొనసాగుతున్న సమయంలోనే ఈమె చెన్నైకి చెందిన అర్జున్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను 2015 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. 2016 వ సంవత్సరంలో ఈ దంపతులకు ఒక పండంటి ఆడబిడ్డ కూడా జన్మించారు. ప్రస్తుతం నటి సంధ్య చెన్నైలో నివసిస్తున్నారు. ఈమె తన వైవాహిక జీవితంలోకి స్థిరపడిన తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా తన భర్త కూతురితో కలిసి తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

Premisthe Heroin: వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉన్న నటి సంధ్య..

ఇలా చాలా రోజుల తర్వాత నటి సంధ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రేమిస్తే సినిమాలో నటించిన హీరోయిన్ నేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎంతో నాజుగ్గా ఉన్న ఈమె పెళ్లయిన తర్వాత బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago